పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/164

ఈ పుటను అచ్చుదిద్దలేదు

88. రా మ రా జ భ్రూ ష ణు ( డు 149 దలి గద్యలను బరిశీలించినచోఁ గవి యాంజనేయ పసాదముచేఁ దనకు గవిత్వ మలవడినదని యేఁ జైప్పకొన్నాఁదు. ఆంజనేయోపాస కుఁడు కొంత కాలమైన పిదప శ్రీరామభ స్త్రచు శాసూడదా? తనకుపా స్య దేవత కుపాస్యుడైన శ్రీరామచందుని రామరాజభూషణుఁడు సేవించెననుటలో నాశ్చర్యచులేదు. నరసభహసాలీయమునాఁటికాతఁడు శ్రీరామభక్తుఁడు కానంతమాత్రమున నా త్రే ( డు వేఱువ్యక్తియని ూవిం పఁజనదు. వసుచరితమనాటికి లేని శ్రీ వేతిక శ్వేశ్వరుని యనుగుహ చును గూడ హరిశ్చంద్రనలోపాఖ్యానమునాటికిఁ గవిసంపాదించి యైశ్వర్య వంతుఁడై "శాశ్వత శ్రీవేంక కేశ్వరానుగహ నిరుపాధి కైశ్వర్య నిత్య యశసఁడ" నని వాక్సికొనియుండ లేదా? నరసభూపాలీయమునఁ గవి తననుగూర్చి వానీకానిన “ద్ధ క్ష లేఖినీపద్యసంధాన భౌరేయు" అనుసీస పద్యములో నున్న కవిసామర్థ్యమును సూచించు బిరుదములు వసుచరిత మలోను హరిశ్చందనలోపాఖ్యానములోను లేకపోవుటచే వారిరువురు నొకరు గారని నిశ్చయింపవలసియున్నదనికూడ శ్రీ రామమూర్తిపంతులు గారు వ్రాసియున్నారు. కవులైనను బండితులైనను యావనమునఁ దమస్వోత్క్నను బకటించుకొనిన కొంతకాలము జరిగిన పిమ్మట నంత వెజ్జగా బకటించుకొనుట కిచ్చగింపరు, తవుయశస్సు జగద్వ్యా ప్రమై యొచ్చటి కేంగినను నేమి వ్రాసినను గౌరవింపఁబడుచున్న కాల ములో దనసామర్థ్యాదులనుగూర్చి గంథములయందంతగా వాసి $(' నుటకు రామరాజభూషణుడిష్టపడకపోయియుండును. ఇది మానవ పకృతి, వసుచరితములో వాసికొనిన ఏకైక దినప్పబంధఘటి కాసగ్య శృతగంథకల్పన బిరుదమును హరిశ్చంద్రనలోపాఖ్యానమున జెన్సీ గాన లేదు. హరిశ్చందనలోపాఖ్యానమునాటికి గొప్ప పేరు పతిస్థలను సంపాదించియున్న రావు రాజభూషణుఁడు, ఆగంథమున "తత్సమభాషా వితాన"త్యాది బిరుదములు నిజముగా వేసికొనియుండినచో నది యాచిత్యమును సూచింపదని నాయభిపాయము.