పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/155

ఈ పుటను అచ్చుదిద్దలేదు

140 ఆ 0 ధ కవి త ర ం గి జీ సోమపసాదంబు సోమయాజుల నియ ముంబు భాస్క-రుని సన్మార్ల ఘటన శ్రీనాథుని పదప్రసిద్దధారాశుద్ధి యువు రే శ్వరుని సహస్రముఖదృష్టి లే, నీక కల దటు గాన ననేకవదన సదనసంచారభేదంబు సడలుపల చి భారతీదేవి నీజిహ్వ బాదుకొనియె మూర్తిక విచంద్ర! విఖ్యాతకీర్తిసాంద్ర! -డ కవి తనగురువెవ్వరో చెప్పియుండ లేదు. అల్ల సానిపెనా మాత్యుఁ డీతనిగురువని ఆంధ్రకౌమదియందున్న పైని తెలుపబడి నది. కాని యీకవి యావిషయమును దనగ్రంథములయం దెచ్చటను జెప్పకపోవుటచే నందెంతవఱకు సత్యమున్నదియు నిశ్చయింపఁజాల కున్నాఁడను, కావ్యము యొక్క— ఘనతను, కావ్యపయోజనమును, గావ్యల క్షణవును గవి యీకింది పద్యములలో మనోహరమగా వర్ణి ο-ύ యున్నాఁడు, శా. వేదంబుల్ నృపశాసనంబులు సుహృద్విజ్ఞాపనంబు ల్పురా ణాది గంథము లంగనాజనవిలాసాలాపలీలాసము పాదుర్భావములౌర కావ్యములు కర్తవ్యోపదేశక్రియా వాదప్రకియ లెన్నఁ గావ్యవ హిమ ల్వర్ణింపఁగా శక్యమే. వు. పరమజ్ఞానలతాలవాలము జగత్పఖ్యాత విఖ్యాత సా గరచంద్రోదయ మిష్టసంఘటన రేఖాదివ్య ధేనూత్తమం బురు కార్పణ్యదశానిశా దినముఖం బుద్వేలనిర్వాణభ వ్యరసాస్వాదరసాయనం బనినఁ గావ్యబెన్న సామ్యామే. కావ్యాలంకారసంగ్రహము ఉ: "కేవలకల్పనాకథలు కృతిమరత్నము లాద్యసత్కథ ల్వావిరి పుట్టరత్నము లవారిత సత్కవికల్పనావిభూ