పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/143

ఈ పుటను అచ్చుదిద్దలేదు

128 ఆ 0 ధ్ర కవి త రం గి కి శా. రాధామాధవ మచ్యుతాంకితముగాఁ బౌఢకియం జెప్పి త నాధుర్యంబునఁ గృష్ణరాయవిభుఁ గర్దారేశు మెప్పించి నా నా ధాతృపతి మానసత్క-వులలోన కౌ భూషణ శేణిలో రాధామాధవనామ మందినజగత్ర్పఖ్యాత చారితుడకౌ, రాధామాధవమునకుఁ బివ్మట రచించిన తారక బహ్మరాజ మను గంథములో నీయెల్లయకవి తననిజనామమును దెలుపుట మాని వేసి, “రాధా మాధవుఁడు సుకవిరత్నము చెప్పెక్టా', 'రాధామాధవుని సుకవిరత్నముఁ బలి కెక్రా", ఇది శ్రీమదనగోపాలచరణకమలిసేవా ధురీణ సత్కథాపారీణ కృష్ణభట్టారకపొత్త చింతలపూడి కా నుయ పభుసుపుత్త శుద్ధసారస్వతవిభవ రాధామాధవపణీతం బైన' అని పత్యేకముగ బిరుదనామము నే వేసికొనియున్నాఁడు, ఆశ్లే .రావు రాజ్ఞి భూషణకవియు, తానాబిరుదమునందకపూర్వమునరసభూపాలీయమునఁ దననిజనామ మగు “పూర్తి" శబ్దమును గద్యలో జేసి కొనియుండె ననియు రామరాజశయము లభించిన పిమ్మట రామరాజభూషణుడై ఆబిరుదనామమును మాతమే వసుచరితాదులయందు వేసికొని నిజ నామమును వూని వేసెననియు దలంచుటలో విరుద్ధ మేమియును లేదు. దీనినిబట్టి నరసభూపాలీయము పధమమునను, తరువాత వసు చరితమును బివ్మట హరిశ్చిందనలోపాఖ్యానమును రచించియుండె ననిస్పష్ట మగుచున్నది. ఈవిషయము సత్యమయినప్పడే, మొట్టమొదట “మూర్తి'నామధారియై పిమ్మట రామరాజభూషణబిరుదనామగృహీత యైనవాఁడొక్క-వ్యక్తియేయని నిర్ధారణ మగును. అ7గాక నరసభూ పాలీయము వసుచరితకం రెఁ బిమ్మట వాసెనని ఋజువైనచో పై గంథతయైకకు ృత్వసిద్ధాంతము నిలువఁజాలదు. ఈమూడు గంథము లకుఁ గ యొక్కఁడేయని వాదించువారుకూడ, తమవాదమునకు బల మైన కారణ మని చెప్పచు, హరిశ్చందనలోపాఖ్యానమునందలి వసు చరితాది కావ్యపితేటహునృపపాపితానేకరత్నస్లవుండ" అనుసీసపద్య పాదము నుదాహరించి, యిందలి ఆదిశబ్దముచేత నరసభూపాలీ