పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/142

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రొ వు రా జ భూ ష £3ుఁ డు 127 కొనుట యాచారవు. చందాంKద చరిత్రమును రచించిన పైడిమఱ్ఱ వెంకటపతి పూర్వులలో నొకనికి కృష్ణరాయభూషణుఁడను బిరుద మున్న బ్లీకిందిపద్యములో నున్నది. సీ. సకలసత్క-విపూజ్యసుకవిత్వ సామాజ్య నిర్వాహకుఁడు పెద్దపర్వతన్న విషభాషా వాక్యవిరచనాచాతుర్య సర్వంకషుఁడు బోడిపర్వతన్న వరపధ్యూకార వాచా చమత్కా_ర నిరుపవునుతిశాలి తిరువులన్న యావధానకృతి గర్భకవితా చ్ఛసందర్భ కీర్తి తపండు కేశవన్న దనకు నన్నలుగా గc దనరుకృష్ణ రాయభూషణకుల రావు రాజతనయు కేశవాత్మజపర్వతాధీశు వేంక టాది నిదె కావ్యమేనిత్తు నంకితము.K. ఈపద్యమందలి కృష్ణరాయభూషణ శబ్దము బిరుదనామమైన కవి చరితశారు లీకిందివాక్యములలో నడివియన్నారు. "పయిపద్యము లోనున్న కృష్ణరాయభూషణశబ్ద మాకవికి కృష్ణదేవరాయని యాస్థాన మున కలంకారముగ నుండుటచేతనే వచ్చినను" దీనినిబట్టి "రాగుభూ షణ" శబ్దములు బిరుదనామములుగా నా కాలవునఁ బెుకో"నుచుండుట కలదనియు, రామరాజభూషణ" శబ్దమట్టి బిరుదనామమే యనియు నిశ్చయింపవచ్చును. ఆ కాలమునాటికవులు తె"ము ర చించినగంథము లలో తమవృత్తాంతమును దెలుపుపద్యములయందును గద్యములలోను తమనిజనానుమును దెలుపకయే, బిరుదనామమునుమాతమే తెలుపు నాచారముకూడ కలదు. చింతలపూడి యెల్లయకవి రాధామాధవమును రచించినందులకై శ్రీకృష్ణదేవ రాయలచే రాధామాధవనాను బిరుద మును బొందిన బ్లీ కిందిపద్యములోఁ జెప్పకొనియున్నాఁడు 3)