పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/139

ఈ పుటను అచ్చుదిద్దలేదు

124 ఆ ం ధ్ర క వి త ర ం గి జి రెండు గంథములకుఁ గర్భ యొక్కఁడే యనియు నాతని పేరు రావు రాజభూషణుఁ డనియు, నీ రెండు గ్రంథములలో వసుచరిత్రము ముందును హరిశృంద్రనలోపాఖ్యానము వెనుకను గచయింపఁ బడి యెననియు నిశ్చయమగుచున్నది. ఈవిషయముల నిదివఱ కెవ్వగును గాదనియుంన్ద లేదు. ఇక వివాదవిషయము నరసభూపాలీయ క_ృత్వమును గూర్చి యే- కవి పేరు నరసభూపాలీయమునుండి పైననుదాహరింప బడిన పద్యములో “శుభమూర్తి" యనియు, గద్యలో "మా " యునియు C చెప్పఁబడినది. రచనా సౌలభ్యముకొఱకు వివాదాంస్థచేు నిర్ధారణమగువలకు నరసభూపాలీన క్ష _ను మూ_యనియు దక్కిన గ్రంథద్వయ క రను రామరాజ భూషణుఁ డనియు వేఱు వేఱు వ్యక్తులుగా నిట వ్యవహరించు చున్నాఁడను. ఈయిర్స వురి గృహనా వుమలును (పబంధాంకమే. ఇరువుగకును సింగరాజే పపితామహుఁడు, ఇరువురకును బితామహుఁడు తిమ్మరాజే- తండులు మాత్రము భిన్నులుగా గన్పట్టుచున్నారు. మూర్తికవితండ్రి వెంకట రాయభూషణుడు, రామరాజభూషణునితండ్రి సూరపరాజు. ఈ "వెంకటరాయ భూషణుఁడును సూర పరాజునునిజముగాభిన్నులైన యెడల వీరిరువురకును తిమ్మరాజేతండ్రి కావున వీరిరువురును సోదరులయి యుండవలయును. వీరు సోదరులైన యెడల మూర్తి, రామరాజభూష ణకవులిరువురును అన్నదమ్ముల బిడ్డలగుదురు. మూ_ర్తి, రామరాజ భూషణులొకరే యని యొకవాదము. సూరపరాజ, వెంకటరాయ భూషణులొక్కరే యని మఱియొక వాదము. ఒక్క-వ్య_క్తికి రెండు పేరులుcడుట, అసంగతమునిగాని, అసంభవమని గాని యొక్క_వూటలో నీవాదములను ట్రోసిపుచ్చుటకు వీలు లేదు. ఒకవ్య_క్తి రెండు పేరులలో వ్యవహరింపబడ చుగాడుట, లోకములో బలు తావుల చూచుచు న్నౌవు. ఆశ్లే ఒక గంథకర్త తన గ్రంథములలో నొక దానిలో Sగాక పేరును వేలకొకగ్రంథములో వేలకొక పేరును వేసికొనియుండిరనుటకు దృష్టాంతములున్నవి ఆందుచే నీవాదములను ట్రోసివేయక యందలి సత్యాసత్యముల నారయఁ బ్రయత్నింతమ. |