పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/101

ఈ పుటను అచ్చుదిద్దలేదు

86 ఆ 0 ధ క వి త ర 0 గి జి సెక్కడివానికి న్వలచి తెయ్యదొ వానికులంబు విన్నవా రొకట నవ్వరే విడువు వుత్పలలోచన నీకు మొక్కెద క్రా, ఉ, నిచ్చలునిండి వల్లభులు క్షశ గానeX లేక్ష కానుక్షల్ తెచ్చి తమంతఁ గ్రందుకొని ప్రేష్రవ మెూసలఁ గా చుచుండ{7గాఁ జెచ్చెర వారలక్షా ఘనముచేయక డాయక యూరకున్నాచో నొ చ్చెమ కా దే నీకును బయోరుహలోచన యిప్పరంబునకా చ, కలికితనంబు విూద్రుఁX వికారము శ్రోడ మనోజ శ్రేల్లీ ని చ్చలుఁ దమకంబు పట్టి విటసంఘము తెచ్చి యొసంగు నీమహో జ్జ్వలమణిభూషణాది ఘనవస్తువులొందుట కిర్తిగాక తా వలచుట పంతమూ ధరణివా గవధూవుణికిం దలోదరీ, అని యపారధనమిచ్చెడు విటు లనేకులుండఁగా ధనమియ్యఁ జాలని క్రొత్తవానిని కేవలరూపసంపదనుజూచి వలచుట వార కాంతకు ధ్కకు కాదని బుద్ధి చెప్సియుఁ గార్యముఁ గానక తుదకు మన్మథుని దానియింటికిఁ దెచ్చి యప్పగించెను. సుగుణసతియు మన్మథుఁడును గొంతకాలమి ప్రకారముగా సుఖమనుభవిఁపుచుండఁగా కుబేరుఁడు యోగివేషమున వచ్చి భీమేశ్వరస్వామి యాలయమునఁ జేరి యచ్చటికి వచ్చెడు వేశ్యలకెల్లను ధనము లు చీరలును కొల్లలుగా నొసCKసాగెను. అంత సుగుణవత తల్లియు నొక నాఁడచ్చటికిఁ బోయి యాతఁ డిచ్చన ధనకనకాంబరములను దెచ్చి కూతుక (జూపి బోధించి నుతివిఱిచి రూపవంతుడయిన మారుని విడనాడి విత్తవంతుడైన కుబేరునిఁ గూడు నట్లాగుణవతి నొడఁబఱచెను. అంత్రలు మన్మథుఁ జోడిపోయి, దేవా లయము జేరి భీమేశ్వరుని పార్ధింప (గా నతఁడు సామ్రోత్కరించి, యొక ప్ప డు ధనమును వ ఆటొకప్పడు గూపమును విజయమునొందినను మొత్త ముమినాధ ధన సౌందర్యములు రెండును సమానములే యని తెలియఁ బలికి వారిరువురిని సమాధానపఱచి వారి స్థానములకు వారిని బంపి వ్సేను ఇది ధనాభిరామమందలి కథ, తుదకు ధనమే జయముందుటచే దీనికి ధనాభిరామ మని పేరువచ్చినది, ū