పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/99

ఈ పుటను అచ్చుదిద్దలేదు

90 ఆంధ్రకవితరంగిణి -:ఎక్జా (పెగ్గడ కవిత్వ శైలి: o يينا (కవిత్రయములోని వాఁడైలా కణికులచేతనుశ్రీనా భాదిక వీంద్రు లచేతను బొగడ్డను గనిన ప్రబంధ పరి మేశ్వరుని కవితను గూర్చి నేను వేఱుగ వాయఁబని లేదు. సమాన సంస్కృతాంధ పదసంయుతమై మృదువై మధుర మై, దాక్షాపాకమున, హృదయరంజకము 7ャロ3)○ చుచున్నయీతనిక విత యెవని హృదయమున కానందము నీయకుం డును ఆరణ్యపర్వభాగమున సీతఁడు నన్నయరచనమున లె సంస్కృత పదబహుళముగా నారంభించి క్రమక్రమముగా నరణ్యపర్వాంతము నకుఁ దిక్క-ససోమయాజి కవిత్వముతో గలియునట్లు శైలిని మార్చి రచించి గయున్నాఁడు. ఇరువురికవిత్వమును దాననుసరించినట్లు పైనివా సినపద్యములో “సుజనోత్సవ మొప్పగ నిర్వహించితౌ—నన్నయ భట్టతిక-కవినాథుల కెక్కినభ_క్తి పెంపునన్." అని కవి యే చెప్పియు న్నాcడు. కవిత్వ శైలి తెలియుటకై యరణ్యపరమునుండి నాల్లుపద్య ములును ఇతరగ్రంథములనుండి యాశ్వాసమున కొక పద్యమును 窓) క్రిందని చ్చుచున్నాఁడను. ఆంధ్రకవులలో సీతనిని నుతింపని వా రరు దుగ నుందురు.) వు. వినుఁడీ సర్వజనంబులుం XるCA యీవి పున్ దురాలాపు దః గ్ధనునిం దున్మెద నస్మదీయక మహా చాపోగ్రనిర్ముక్త কৃ্য ও ఃనిపాతచ్ఛిదురాంగరక్తజలశోణ ణిసంసుప్తంగా గనుఁడీ యీదురి తాత్మునంచు నతిశీ ఘప్రాప్తకోదండుఁడై ర ఆ. é。 దారుణ శౌర్యధుర్యం డతిదర్పితచిత్తుఁడు వహ్ని సూనుఁ డ వ్వీరుఁడు నిన్నుఁ గెకొనక వీఁక మెయిం జనుదెంచు నిఫ్లు దు ర్వారత సీపదలబు గొను వాంఛ నవశ్యముఁ గాన ౧ుంతలో నీరస వెుత్తి వాని వధియింపుము చెచె|్పర విక్రమోన్నతిన్ . وع ولا