పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/174

ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–43 శా క ల్య అ య్య లా ర్యు ( డు 165 o 3.அ- இ . గన్పట్టు దున్నది. అయ్యలార్యుని జేరేపించిన చేవగిరి యీతఁడగునో కాదో చెప్పఁజాలము. ఈతడేమైనచో నయ్యలార్యుని గ చ నా కాలము గొంచె విూ వలకు వచ్చునేమో ! అయ్యలార్యునిపితామహు డైనమల్లు భట్టు సంస్కృతమున నిరోష్ఠ్య రామాయణమును రచియించినట్లు మఱింగంటి సింగరాచా ర్పులు దశరథ గాజ నందక చరిత్ర కృత్వాదియందు జెప్పిన ఇూక్రింది పుదు మువలనఁ దెలియుచున్న డి. S ઝે. వు. మును రావూయణమున్ నిరోష్ఠ్యముగ నింపల్ మిరాజ శాకల్య ము ల్లన తా సంస్కృతి భాష: చేసె నన నాలాగున్ జెవుల్ నిండఁగా ఏను శే కాని ధరిత్రిపై నిజముగా వీక్షీంప లే దట్టి c దెనుఁగుంజేసెద నెల్లెడం గవులుం దృష్టాంతమై యేర్పడన్. ఈమల్లు భట్టు సంస్కృత భాషకు వ్యాకరణమును రచించినట్లు ౧గి • eు 2) ^^ కాకునూర్యప్పకవి, యీ క్రింది పద్యములో జెప్పియున్నాఁడు . తే. సంస్కృతమునకు నాంధ్ర భాషకును దొల్లి ల కు తెములు శాకల్లెవుల్లన సుధీంద్ర విన్న కోట పెద్దన సుకవి ప్రముఖులు క్ష్నీతినో నర్చిరి లోకోపకృతిXఁ బెక్కు-, ఈ వుల్లు భట్టు అన్యయసంగ్రహనిఘంటువు నిర్మించె 33) సంస్కృత వాజ్మయ చరిత) చెప్పచున్నది. దానినే యప్పకవి యీ పద్య ములోఁ జెప్పియుండును. ఈమల్లుభట్టు హరిహర రాయలయాస్థానమునఁ గవిగా నున్నాఁ డనియు, విశిష్టాద్వైతమతప్రవర్తకు లయిన వేదాంత దేశికుల వారికు వూరు లగు వరద దేశికులును, ఈమల్లు భట్టును శాస్తార్ధములు Κjέ)ξ, పరస్పరము శ తువులుగా వ_ల్లిరని వైష్ణవులగురు పరంపరాప్రభావ మునం దున్నదనియు, నీతఁడు సంస్కృతమున “ఉదార రాఘవ మను గంథమును రచించియున్నాఁడనియు బ్ర.శీ). వేటూరి ప్రభాకరశాస్త్ర