పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/98

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణ దే వ రా య లు 91 8") బహుమనీసుల్తానులు పేరున కైనను నుండుట వలనను. కృష్ణగాయలు వారికి సాయము చేయవలయునని తలంచుచున్నందునను, స్వామి దోహీ యయిన యూసఫ్ ఆదిల్ఖానుని ' శా హశీ" గా ననఁగా స్వతంత) రాజు గా నొప్పకొనక ఒకానొక భానుగా నెన్నుట యే రాజనీతియను టకు సందేహము లేదు ... ... ఆముక్తమాల్యదలో వాసినట్లు కృష్ణ రాయుఁడు ఆదిల్ఖానుని నిజ ముగఁ జంపి వయొడల సీ సమూ చారము ౧౧ం వ సంవత్సర వాంతమున జరిగియుండును లేదా యూసుఫ్ ఖాన్ ౧౧.9 లో నైనఁ జిచ్చియుండవలెను. ఈ విషయము శోధింపఁ దగియున్నది” అని కొమజ్ఞాజు లక్మణరావుపంతులు M. A. W." & వాసియున్నా గుf ఆదిల్ఖాన్ మరణ కాలమునుగూర్చి చరిత్రకారులు భిన్నాభిప్రా యులై యుండుట వలన సు. సుపసిద్ధ చరిత్రకారులగు లక్మణరావుపం తులుగా ‘‘గీవిషయము శోధిmపఁదగినది' యని నాసి యుండుటవలనను నీవిషయమింత వఱకు ను సునిశ్చితము కా లేదని తలంపవలసి యున్నది. కావున, నీ సంఘటనమునుగూర్చి మరల విమర్శించి, తగిన హేతువులు చాలాప వేని, భిన్నాభిపాయమును వెలిబుచ్చుటకును నాదిల్ఖానుని మురణ కాలమును వేఱు గా నిర్ణయించుటకును సంశ యింపఁబనియుండదు VII. (4) (o) ii, కృష్ణరాయుల బిరుదములు ఈ సందర్భమునఁ గృష్ణ గాయల బిరుదములను గూర్చి యూలో చింపవలసిన యావశ్యక మున్నది. రాయలకుఁగల బిరుదములలో (౧) బరిభూతసురతాణుఁడు (9) మూరు రాయర గnడఁడు (3) యవన రాజ్యస్థాపనాచార్యుఁడు అనుమూఁడుబిరుదములు ముఖ్యములైనవి. ఇందు మొదటిబిరుదమునుగూర్చిపైని వాసియుంటిని. మూరు రాయర గండఁడను బిరుదము వంశానుగతముగా వచ్చినది. వీరనరసింహ f లక్మణరాయ వ్యాసావళి పుట రం.