పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/96

ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-23) శ్రీ కృ ష్ణ దే వ రా య లు 89 ఈయూదిల్ఖాను వంశీయులందఱికిని, ఆదిల్షాహా లేక యేదుల్ షా హాయని వారినామము తుదను జేర్చుట కలదు, వీనిని జూచి పాఠసలు తబ్బిబ్బులగుచుందురు రాయలచే వధింపబడిన వాని పూ_ర్తినామము యూసుఫ్ ఆదిల్ఖాన్. ఇతని కుమూగుఁడు ఇస్మాయిల్ ఆదిల్ఖాన్ , లేశ ఆదిల్ షా హశీ ఈmరువు గే వునకి థా కాలముననున్న వారు ੧ੇ యి లు కృష్ణరాయల యనంతరమున నాలు గేడ్లు రాజ్యము చేసి యు న్నట్లు చరితి) లేక గీవముగా నంగీకరించుచున్నవి కావునఁ గృష్ణరా యలచేఁ జ౧పఁబడిన వాఁడు యూసుప్ ఆదిల్ ఖానుఁ డనుట నిశ్చయ ము అముక్తమాల్యదలో సీతనిపుత్తైయే దృష్టిపిడతమైనది VLI) (4) () (i) ఆదిల్ ఖాను వురణకాలమును గూర్చి చరిత్రకారుల యుభిప్రాయువులు (౧) శ్రీఆచార్య నేలటూరి వెంకటరమణయ్యగారు “యూసుప్ ఆదిల్ఖానుజుకీ శ ౧>ంకాఫి బవరి 8 తారీఖున కను, )ே হুঁ, ১ে>{১ে০ ఫిబవరి 9ం తారీఖునకును మధ్య అనఁగా కీ శ ౧>{ఁకా-౧ం వసం వ త్సగమున మృతి వందెనని నిస్సంశయముగ జెప్పవచ్చును ... గోల్కొ-ండ సర దుస్థలముననుండుకో వెలకొండయందో లేక రూగుర్గముకనుచూపు దూరమునందుండగనో యసువులు విడిచెను.” అని వాసియున్నారు* (9) శ్రీఓరుగంటి రామ చందయ్యగారు * రాయల చేతులమడిసిన నేదుల ఖా నొకడున్నచో నాతడు యూసస్ ఆదిల్ఖానగును గాని యతనిపుత్రుడును క్రీ శ. ౧:35 వరకు జీవించినవాడు నగు ఇచ్మే యిల్ కాజాలడు. యూసస్ కీ). శ. ౧8 ఆగష్టు-నవంబరు ౧౧ం లోపల మరణించినట్లు నిర్ధారింపవచ్చును.”t అని నాసియుండిరి. • భారతి, విరోధి శాస్త్రవణము, ౧F_9 ఫుటు. + భావతి వ్యయ శాస్త్రవణము ౧౧౧ ఫుట,