పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/94

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ గాయ లు 87 యిలు ఆదిలు పాూహశీయునుగాఁడు. ఆతనిపక్వ వు. నఁ Xవూలు ఖానుఁ డును 7గాcడు. VII (4) () అదిల్ఖానుడు ఎవరిచే నెప్పడు వు రణ మొు 0 దె ను ' ఆదిల్ఖాను ముర cణమునకు ను రాయచూరు యుద్ధమునకును 33) నా భౌ వసంబంధ మున్నది, ఆయుద్ధమున నే యూదిల్ఖాను చనిపో యొు నని చరిత కారులందఱు నంగీకరించెదరు ఈ యుద్ధ మెపుడు జరిగిన దనుట ను గ్చూ నూతము భిన్నాభిపాయములున్నవి. అప్లేఆదిల్ఖాన్ మరణమును గుఱి చియు నభిపాయ భేదము •ున్నవి. ఈ రెండు సంఫు టనలలో దేనిని నిర్దిష్టము చేయఁగలిగినను, రెండవ దికూడ నిర్దిష్టమగును కాని వీనిని గూర్చి శేఆు వేఱుగ నాలోచించి విమర్శింప లేము. అయినను, రాయచూరుయుద్ధ కాలమును గూర్చి విమర్శించి, యది ౧>౧9 లో జరిగెనని పై నివాసియుంటిని ఆదిల్ ఖాను మురణ కాల మునుగూడ నిర్ణయించినఁ గాని రాయ చూరు యుద్ధ కాలనిర్ణయము సరియైనదని స్థిరపడదు فيصبسك. మాల్యద కృత్యాదిలోని యీ కింది పద్యము వలనఁ దెలియుచున్నది පයිඒ නූr•කඃ కృష్ణరాయలచే వధింపఁబడినట్లు, ఆము క్ష వు అలుక స్టోటకదట్టి కాఖరపుటీ హల్య న్లు రాసానిపు * చ్చలు వోదున్ని చలచ్చమూగ జమదాసారప్లుతి స్టీర్తిపు ష-లసస్యం బిడి యేక ధాటి బళిరా కట్టించితౌ దృష్టి ཁ་སྤྱི་ దులఖానోగకపాల మర్థపహరిద్భూజాంగల శ్రేణికిన్, (ఈపద్యార్ధము:-"ఓకృష్ణరాయా ! నీవుఉత్తర దేశముపై దాడి వెడలి నప్పడు అచ్చటిభూములలో (పొలములలో ఖురాసాను దేశజు లైన ముహముదీయులనియెడి పుచ్చచెట్లు లేకుండగా నీ సైన్యమందలి గుజ్ఞ ములగిట్టల నెడు నాఁగండ్లతోఁ జెడదున్ని యేనుగుల మదధారలతో