పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/90

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణ దే వ రా య లు 83 కృష్ణరాయల యూ దక్షిణ దేశ దిగ్విజయమును బత్యేకముగా బెలిపెడి శాసనములు గాన రావు. కాని పైనిఁ జెప్పఁబడిన పదేశముల గ్రrది శాసనములను ుగిశీలించినచో నా దేశమంతయుఁ గృష్ణరాయల యేలుబడికి లోఁ బడియున్నదని స్పష్టమగును. అట్టి శాసనములు జాలగ నుండుటచే గnథ విస్తర భీతి వానివివరములనిందీయ లేదు, ఉమ్మత్తూరు విజయమును దక్షిణ దిగ్విజయ వృత్తాంతిమును పారిజాతాపహరణ మునఁ గ్గు పముగ వర్తి oచి యు న్నాఁడు. Բ՞) --A3 ETS దక్షిణదిగ్విజయ కథలును మొదటి రాయచాూరియుద్ద విషయ మును శాసనములలోగా ట వాజ్మయమునఁగాని విశేషముగా గన్ప డక పోవుటకుఁ గారణ ఐూప దేశము లది వ్యతికు విజయనగర గాజ్యము లోని వే యగుటయు, వాసి సిమరలఁ దమయధికారము కిందకుఁ దెచ్చు టలో నంత విశేషము లేదని యప్పటి వారుతిలంచుటయునై యుండును VII (4) రెండవ రాయచూరు యుద్దవు దక్షీణ దేశి విజయము పూర్తియై తన రాజ్యమున శాంతి నెల gP్చన పిమ్మటం బబల శతు) వైన గజపతిని జయి౧చుటకై రాయలు యుద్ధసన్నావా మొలను జేయుచుండెను. ఇంతలో ఏజాపురపుపభువు నికోల°ండ, అహమ్మద్ నగర సుల్తానులను నాహాయ్యముగాఁ గొని రాయచాూగుపై గండయాతసలుప నున్నాఁడని తెలియుట చేఁ గృష్ణరాయలు తన పచండ సైన్యముతో, రాయచూరు న కేంగి యట నుండి కృష్ణా నదిని జూcశ్రీS మువ్వురు మహమ్మదీయ పభువులను జయించెను. ఇది యే "రెండవ రాయచూరు యుద్ధమని చెప్పవచ్చును. ఈయుద్ధ మెప్పడు జరిగెననుటను గూర్చి యూలోచించుటకు ముందు వున మొక విషయము నాలోచింప వలసియున్నది. మువ్వురు మహమ్మదీయ పభువులతో రాయలుయుద్ధ మొనర్చెనని కృష్ణరాయ విజయముందలి యీ క్రింది పద్యములు చెప్పచున్నవి.