పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరామచంద్ర

ఆంధ్రకవితరంగిణి

సప్తమ సంపుటము

96 శ్రీకృష్ణదేవరాయలు

ఈ గాజమా గ్రాడునిచారిత మొకగ్రంథముగా వాయఁదగి నది కాని కొన్ని పుటలలో ముగింప నర్హమైనది గొడు. ఈ కవి పండిస్క్లో పోషకుని జీవితి మును స్వదేశీయవిదేశీయ పండితులనేక భాషలలో గంథ రూపము నను, బతికలలో వ్యాసరూపమునను బకటిగిచి యున్నారు. పకటించుచున్నారు పకటించెదరు. ఆముక్తమాల్యదయను మహా పబnధము నాంధమున రచియించియుండుటచేసేపండితపభువు చరిత వును నాయు భాగ్యము నాకు గూడఁగలిగినది. ఈపతాపళాలి జీవి నును దెలిపు సమకాలిక గంథము లున్నను నిప్పటికిని బండితులిద మిర్ధనుని నిర్ణయింపఁజాలని విషమసమస్యలు కొన్ని యీతనిచారిత ఏు నఁ గలవు

ఈ మహా రాయలనుగూర్చి యాంధమున బండితు లనేకు xు వాసియుంుటచే, సీ, గQథమునం దీతనిచారితమును సాధ్యమైనంత వఱకుఁ గ్లు గుగా వాసెదను. నేనేమి వాసినను, బండీతు లిది వఱకుఁ బకటించిన భావము లే ఆచుగా నిందుఁ జేగుచుండును. పత్యే ముగ వారినామముల నిందుదాహరింప లేదని నాపై గినియకుందురుగాక ! కొందఱు పరిశోధకులు తాము కనిపెట్టిన విషయముల నేపతికలయందో పకటించియుందు, . నినన్నిటిని నేనుజూచుట తటస్థించియుండదు.