పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/62

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శి, కృష్ణ దే వ రా య లు 55 యూమె వస్త్ర సువిూఁదను కండ్లలోను బడఁ K_త్తినటనుంచి కండ్లు తుడుచుకొనుసమయమునఁ దిమ్మరుసు లోపలికివచ్చి X_త్తినందుకొని 'అమ్మా ! అవివేకి ప)పని చేసి నీ భావి సుఖమును జెడఁ గొట్టు కొంటివని బోధించి యప్పడు కృష్ణ గాయల నా వెుకుఁ జూ పెషా వి యుఁ, గృష్ణరాయలా మెను మీ విుOచి పల్లకి మి" (ద ససైన్యముగా నా వేును దండియొద్దకుఁ బంపి వేయుట కాజ్ఞాపి, చెననియు రాయలను జూచి నప్పటినుండియు నా వెు విుగులఁ బశ్చాత్తాపపడి తనయ కాగ్యమునకు నిందించుకొన్నిుచు రాయలు తన నాగ హింపక దయుఁజూపి కోస తండియొద్దకుఁ బంప నాజ్ఞయిడినంగుల "క్రాూత్ర్చ యాచార్యమునుగొని యూడుచు దనతప్పిదమునుక మిగిచి రాయలు దనను జేకొనునట్లు చేయు చిత్తయయ్యెనో లేదో యని పరీక్షించి యా మెహృదయమును దెలిసి gr్చ మంతి రాయలతోఁ జెప్పి యూ వెును స్వీకరించునట్లు చే సెననియు నొక కథ పచారములోనున్నది. ముని తిమ్మరుసును సోరెన వియు నామె వా_స్తవముగాఁ బశ్చాత్త ప్త కృష్ణరాయలతో సంబంధించిన పుక్కి-టిఫ) రాణము లి క్షేపతి వివయమునను గలవు. ఇక్షయాగానని సమర్ధింపలేము. కాదనివిసర్జింప లేము. వీనిని జర్చించుసందగ్భమునఁ జరితకారుల కార్యము విుగులఁ గష్టమగుచున్నది రాయలకును బతాపరుదగజపతికిని సంధిజరిగినను గజపతిహృదయమున విద్వేషబీజములు నశించిపోలేదు. తనకుమార్తె విజయనగరమున నున్న ను దనయల్లు డు చనిపోయెనను విచారము లేక రాయల యనంతరమున గజపతి విజయనగరము మిరాఁదకు దండెత్తెనని పెద్దనార్యని చాటువు చెప్పచున్నది. ఎట్లయిన శత నిర్మూలన మే పధాన కార్యమని తలంచు నాకాలములో గజపతికోటలోని వీరనారు లచేఁ బబోధింపఁబడి గజపతికూఁతురు తన పాణములపై నాశ గోల్పోయి వీరనారియనిపించు కొనవలయునను దీక్షతో నట్టి సాహ సుయిన కొడిగనని తలంచినఁ దలంపవచ్చును. దషీణనాయకుఁడును