పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/44

ఈ పుటను అచ్చుదిద్దలేదు

7–10] శ్రీ కృష్ణ దే వ రా య లు 37 నున్నదనియు నింకొక శ్లోకము కాం౦ సంవత్సరమునకుఁబూర్వమే ముకు ళభట్టు తనయభి ధావృత్తి మాతృకలో నుదాహరించియున్నాడనియు శ్రీరామకృష్ణకవిగారు చెప్పిరని తిరుపతి దేవస్థానము వారి రిపోర్టులో నున్నది. ఉదయగిరి దుర్గము నాకమించుకొనినప్పడు దుర్గాధ్యక్షుని మే న_త్రను రాయలు బందీగాc దీసికొనిపోయెనని న్యూనిజు వాసి యున్నాఁడు. ఆమె యే కంబమునొద్ద జెఱువుఁ దవ్వించిన ధర్మాత్ము రాలై యుండును. ఆమె పేరు రుచీ దేవి కావచ్చును. పస్తుతమునఁ గర్నూలు తాలూకాలోఁ గంబమును గావు ముండుటయు నందు గొప్ప తటాక ముండుటయు సత్యము. ఆ తిటా కముకడc బద్యాత్మకమైన శిలాశాసన మున్నదఁట ! ఆ చెఱువును గూర్చిన పూర్వపుగాథ యూ శాసనమున లిఖితమై యున్న దఁట, దాని పూ_ర్తిపాఠము నాకు లభింపలేదు. లభించినప్ప డం దేమైన విశేషము లున్న వేవెూ చూచెదను. V (2) గాండ్ల సం గ కథ "గాండ్లపంగ" యను నొక వేశ్యకథ కొండవీటి సామాజ్యమున గంథస్థమై యున్నది రాయలొ కనాఁడు గజారూఢుడై నగరమును జూడ నేఁగెననియు, నప్పడు గాండ్లసంగ యను వేశ్య యూతనికంటc బడియో న నియు, నా మొయందు బద్ధానురాగుఁడై రాయలా మెను. N*ట లోనికి రప్పించి రూమెతోఁ గలియుచుండెననియు, గాయలో" కనాఁడు శిరుమల జీవితో నత్యంత సౌందర్యవతియగు నొక వేశ్యను Nశత్రు లోని క్రిe తెచ్చితి నని పగల్భములాడ నామె తెచ్చినది వేశ్య కాని గజపతి కూఁతురు కాదుగదా' యని మేల వూ డె ననియు, నందుల కాతఁడు కుపితుఁడై గజపతి తనయను మాతము తేఁజాలనాయని పంతమూడి యానాఁడే “గజపతిపై దండయాత) జరుపనిశ్చయించితిని. కావున సైన్యము నాయ _త్తపరువు” మని తన మంతియైన తిమ్మరసున కాజ్ఞా