పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/287

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ వేంకట రాయకవి తన వంశమునకు మూలపురుషుఁడైన వున థూర్జటికవి నిట్లు నుతించియున్నాడు.

వ పటుగంగా లహరీతిరంగ సమశుంభత్ర్పేఢ తాంచ త్క ఛా 3 సుక్రౌ బాదవిని ఎు)కృష్ణవర రాడ్గంభీర కోటీరవి స్ఫుటన త్న ద్యుతి పాటలీకృతి పదాంభోజాతు సర్వజ్ఞ థూ టినింగొల్చెద నస్మదీయకులకర్తకాభక్తి రంజిల్లగకౌ, భూర్జటిక వి రాయగుల డ్రి 0 గ్రీత మిచ్చిన గంథములు గాని, రాయ లపై ఁ జెప్పిన పద్యములు గాని కానవచ్చుట లేదు ఈతని కాలమును సరిగా నిర్ణయించుట కీతిని గంథముగాని శతకముగాని తోడుపడలేదు. కృష్ణరాయవిజయమునఁ గుమారథూర్జటిచెప్పిన “మిగా పెద తాత" అనుశబ్దమునకు పితామహుని సోదరుఁడని యర్ధము చెప్పితి మేని, ధూర్జటికవి కృష్ణరాయల యూస్థానములో వాఁడు కాడనియు, “స్తు మతీ" ద్యాది.పద్యములు కల్పితములనియుఁ జెప్పవలసి వచ్చును. త్ర "రెండిటిలోను పెద తాత శబ్దమునకు * తాతకుఁ దాత యుని యర్థము చెప్పటయే యుక్తమని తోఁచి యట్లో "నర్చితిని.