పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/269

ఈ పుటను అచ్చుదిద్దలేదు

262 езо 5 8 о в 8 о А е: البتها నీపారిజాతాపహారణ వృత్తాంతము హరివంశమధ్యమున నుదుట సంభ విలపదు. ప్రెసీసపద్యమునందలి తక్కిన పాదములను బట్టి పారిజాతాప హరణ వృత్తాంతిము మొదట క్లుప్తముగా వైశంపాయనుఁడు చెప్పె ననియు నప్పడే జన మేయుఁడాకథను సవిస్తరముగఁ దెలుపుమని యడిగె ననియుఁ దలంపవచ్చునని పై సం దేహమునకు సవూ ధాన మినాయ ساسان؟ వచ్చును. కానియాపకములో మొదటి పాదమునకు బ)సక్తియుండదు. ఈసందర్భముల సన్నిటిని బరికించి చూఁడగా నెక్జాప్రగడ యాంధీకి రించిన స్వల్పభాగమే మొట్టమొదట సంస్కృతహరివంశ మున నుండెననియు, డానింగైకొని తిమ్మనార్యుఁడు తనస్వకపోల కల్పనలతో నీయుత్తమ కావ్యమును హరివంశ శేషముగా రచియించె ననియు, నాతిరువాత నెవ్వరో పండి తావతం సుఁ డీకథ యందుఁ బాతోచితములు కావనియో న సమంజసములని యో తనకుఁదోచిన భాగములను మార్చిల్లోకములుగా రచించెననియు; నవికముగా సంస్కృత హరివంశమునఁ జేరియుండుననియుఁ దోఁచుచున్నది. హరివంశములోని కొన్ని కధలను నా చనపోముఁ డాంధీకరింప లేదు, అయినను నిట్టిచక -నికథను సొతఁడైనను నాంధీకరింపక యుండుఁడు. సత్యభామకోర్కె- ననుసరించి శ్రీకృష్ణుఁడు స్వర్ణమున కేగి పారిజాతివృకమును దెచ్చెనను స్వల్పగాథ యూతనిదృష్టి నాక ంపక పోఁగా నాతఁడు దానిని దెలిఁగింపక వదలివేసెనని తలంప వచ్చును. కాని మూలానుసారీయగు నెక్టా పెగ్గడ రసవంతముగు భాగమును విడిచి సీరసమగు భాగమును గ్లు స్త్రీకరించి రచియించెనని తలంపరాదు. నరకాసురునితో సత్యభామ యుద్ధను చేసినప్పడు శీ)కృష్ణుఁ డోనర్చిన శృంగార చేష్టలను జక -ఁగా వర్ణించిన యొజ్జన యిూభాగమును వదలివేయునని యెంచరాదు, ఇూ-2ఇ_ అధ్యాయ ములు గల భాగ మెజ్జనకు లభింపలేదనియు భాగవతము వలెనే