పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/217

ఈ పుటను అచ్చుదిద్దలేదు

2}0 е о ф в оё о о л в గ్రో, బాలగసాల క్రిసాలమ\c సోలుచుఁ బలి కెడిపికంబు కో యనఁ జాలా జూలిపడి రచూసయతి ముధు రాలూపముల ననియె నాదరణమున వినఁగన్, ఈ పద్యములనుబట్టి యిందుఁ జెప్పబడిన కథ లేవియో స్పష్టము గాఁ దెలియుట లేదు. శీమహావిష్ణుని యిరు వదియొక యవ తార ముల త° సంబంధించిన కథ లిందు వర్ణితములై యుండనోపు. కృష్ణదేవరాయ లోగాక నాఁడు కవి పండితసభలో బంగారు పెండెరము నొకపళ్ళెరమున నునిచిసంస్కృతాంథములయందు సవూ సముగా నాళుకవిత్వమును జెప్పఁ గలిగిన వారీ పెండారమును గహింప నర్హులని యూనలీయఁ పెద్దనార్యుఁడు లేచి Dూకింది యుత్పలమాలి కను జెప్పెనఁట! ఉ, పూఁత మెఱుంగులు గ్ బిసర పూపబేడంగుxు చూపునట్టి :יס కైతలు జగ్గునిగ్గు నెనగా వలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్ రాతిరియున్ బవల్ మఱపురాని హలొయల్ చెలియూరజంపు ని ద్దా తరి తీపులంబ లెను దార సిలన్వలె లోఁ దలంచినన్ బాతిగఁ బైకొనన్వలెను బై దలికత్తుకలోని పల్లటీ కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్ జేతికొలందిఁ గౌగిటను జేర్చిన ఁ గన్నియ చిన్ని పొన్ని మే ల్మూఁతల చన్నుదోయి వలె ముచ్చటగా వలెఁ బట్టిచూచినన్ aూతొ°డ నున్న మిన్నుల మిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ వా తెఱ దొండపండు వలె వా చవిగా వలేఁ బంటనూఁదినన్ గాతలఁదమ్మిచూలిదొర కైవసఫ్సం జవరాలిసిబ్బెపు న్మే తెలియబ్బురంపు జిగి నిబ్బరపుబ్బగు గబ్బిగుబ్బ పొం బూఁతల నున్నకాయ సరిపోcడివిు కిన్నెర మెట్ల బంతి సం గాతపు సన్న బంతి బయకారి ఫc గస్నడ గౌళ వంతు కా