పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/20

ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-4) శ్రీ క్భి ప్ల గే వ రా య లు 13 పై కథల యందలి యాచిత్యానౌచిత్యములను సత్యాసత్యములను విమర్శించి తీరానింపఁ దగినంతి పటుత్వ మూ కథలయందు లేదు కావునఁ గృష్ణరాయల తల్లి కల కాంతయని యే నిరయింతవ)ు. £® )"נער ᏋᏈᎽ బ). శీ వీ రేశలింగముపంతిులుగారు ఆంధకవులచారితమున “కృష్ణ దేవరాయల తండి) యైన నరసింహ రాయినికి తిప్పాంబయనియు, నూ గాం బయనియు ఇద్దఱు భార్యలుగలరు. ఆయిరువురిలో తిప్పాగా బ పట్టపు రాణియనియు, నాగమాంబ భోగ కాంతయధి యు చెప్పముగు, కొన్ని శాసనములయందుఁ గూడ నిష్లే కానఁబడుచున్నది. ' అని వాసియున్నారు. కాని యిది కేవలము ' నాధారరహితమైన వాఁత నాగమాంబ భోగ కాంతయని వాసిన శాసన మొక్క-టియు లేదు, కృష్ణరాయల కాలస్యముగ వివాహ మయ్యెననియు, ਠਾ ੈ। పుత్తుఁడను కారణముచే నెవరును గన్యనీయకుండుటయే ూలస్య మునకుఁ గారణమనియుఁ జెప్పచున్నారు. రాయలకిరు వది యై దేండ్ల వయసునఁ జిన్నా దేవి, శిరుమల దేవి యనునిరువురు భార్యలు న్నిట్లు తిగు పతియందలి శౌసనముల వలన స్పష్టమగుచున్నది. ఆ కొలము న నిరువది యై దేండ్లు వివాహ వయసు బాఁటిపోయిన కాలనుగాఁ బరిగ rశింపఁబ:ుట లేదు. కావున రాయలు దాసీపుత్తుఁడనుట కిదియొక "కారణము గా c దలంప రాదు. ఈసందర్భమున నింకనొక విషయమునుగూర్చి యూలోచింప వలసియున్నది. వీరనరసింహరాయలయొక్కయు, శ్రీకృష్ణదేవ రాయల యొక్కయు శాసనములలో నరసనాయకున కిరువురు భార్యలనియు, నందు దిప్పాంబకు వీరనరసింహరాయలును నాగాంబకుఁ గృష్ణరాయ లును జన్మించినట్లను యాతి) మే చెప్పఁబడినది. కృష్ణరాయులయనంత రమున విజయనగర సింహాసన మధిష్టించిన యచ్యుతరాయల కంకిత మైన యచ్యుతరాయాభ్యుదయమను సంస్కృతగంథమున నరసనాయ