పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/168

ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-41] *) కృ 3ে 3 তে তেও গু১ 161 బూర్వమును యువ సంవత్సర కా_క్తీక బ 3 గురు వారమునకుఁ బర మును నగును, ($). శ 9-౧ం-౧-౧-9కా-3-౧కా౧=) అయిన నిందుల కొక పతిబంధకము కన్పట్టుచున్నది. యువ సంవత్సర కా_క బ 3 గురు వార మునాఁడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించి రాయలు తిరిగి విజయనగరమున కేఁగెను. అటుపిమ ట నాలకో రెండు నెలలకో పూర్వదిగ్విజయ గుగా తకు బయలు దేరి ఆయాత్సలోఁ దెలం గాణా దుర్గములను గాజమహేందవరమును జయించి ఆ మార్గమున నే సింహాది)కి విచ్చేసినట్లు కన్పట్టుచున్నది. కాని తెలంగాణ దుగ్గవిజ యానంతరము తిరిగి విజయనగరమునకు వచ్చినట్లు లేదు. దీనినిబట్టి పారిజాతాపహరణ కృతి సమర్పణము విజయనగరమున 723יס 8 8יס మహేందవరముననో దండయాతా మధ్యకాలమున జరిగినట్లు చెప్ప వలసి వచ్చుచున్నది ఇది సముంజసముగాఁదోచఁదు. ఈ సందర్భమున పారిజూ తాప వూర a చతుర్ధాశ్వాసాంతమున నున్న యీ క్రింది పద్యములను జూడవలసి యున్నది. క. చండతర మూరు రా యుర Xండముహశీబిరుద ! ధాట కారయ విచల త్కొండపలి కొండవీటీ మండల! కటకేశ సింథుముందరకు ధరా! తోటకము. త్వరితాధరితానిలవాజినట స్థరజోరురజోభరగూఢరవి స్ఫురణా! కరణాధిక సూత్కృతిమ ద్ద్విరదాకర దారణవీర బలా! ఈపద్యములయందు “కటకేశ్వరుఁడను సముదమునకు మందరపర్వత మైనవాఁడా!” “గొప్ప శరీరములును శూత్కారమును గల యేను గుల గుంపును జీల్చునట్టి వీరులైన సైనికులుగలవాఁడా!” అనియును "రాయలను సంబోధించు వాక్యములున్నవి. ఈవాక్యములు కటకేశ్వ