పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/16

ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-8) శ్రీ కృష్ణ దే వ రా య లు 9 అనువాక్యములలో యదువంశీయునిగాఁ జెప్పి యదుతుర్వస్టు వంశముల కభేదమును గల్పించినాఁడు. పారిజాతాప హరణమునఁ 64 పళ్లు వ?? శబ్దముదాహృతము "క్రా తేదు. వీనిని బట్టిచూడఁగా గృష్ణ రాయలకుఁ జందవంశసంబంధ మొు కల్పితమే కాని వాస్తవము కాద నియుఁ బబంధములలోను శాసనములలోను దుళువ వంశీయులకు శత్రియత్వారోపణము నిరసనాయకుని చర వాయిదశయం దారంభమై వీర నరసింహుని కాలమునఁ(బ బలమై శ్రీకృష్ణగాయలకా లమునస్థిగమయ్యె ననియు నిశ్చయముగాఁ జెప్పవచ్చును. వీరశూగులనియే నాయభి పాయము జన్మాము చే శూద్రుఁడైనను శీకృష్ణ దేవరాయలు శత్రి యోచితాధిర్మములఁ బవ_ర్తితుడై పూగ్వపు సూర్యచంద R3oိုါ ఓ తియులవలె శాశ్వతకీర్తిని గాంచెనని చెప్పటకు సంశయము లేదు, ఆ కాలమున నీ చండ భానుఁ డుదయింపకుండినయెడల దక్షీణ హిందూ దేశ చరిత మి-విధమున నుండదు. రాయలయుద్దండ పరాక్రమము వలన మహమ్మదీయ సేనా వాహిని కృష్ణా, "క్రా వేరీ ని దా వరీ నదులను బాఁటి దక్బీణ మునకుఁ బ్రవహింప లేకపోయినది, I (2) శ్రీకృష్ణరాయులతల్లి భోగకాంతయూ ! శ్రీకృష్ణరాయలతండ్రియైన నరసనాయకునకుఁ దిప్పాంబయను భార్యయు, నాగలాంబయను భోగ కాంతయుఁ గలరనియుఁ దిప్పాంబ యందు వీర నరసింహ రాయలును నాగలాంబ యందుc గృష్ణరాయలును జన్మించిరనియ నొక ప్రవాదమున్నది. ఈ విషయమును దెలుపు గ్రం భాధారము లేమియు లేవు. నరసనాయకుఁడు కృతిపొందిన వరాహ పురాణముసఁగాని నరసనాయకుని శాసనములలోఁగాని యూత్ర నిభార్య లను గూర్చి యేమియుఁ జెప్పఁబడ లేదు. కాని, వీరనరసింహరాయల శాసనములందును కృష్ణరాయలనాఁటి శాసనములలోను వాజ్మయము నందును నాగలా దేవి నరసనాయకునకు భార్యయేయని స్పష్టముగా