పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/133

ఈ పుటను అచ్చుదిద్దలేదు

126 ఆ O ధ్ర కవి త ర 0 గి : రావు పంతులుగారు లక్ష్మణరాయ వ్యాసావళిలో వ్రాసియుండిరి ○ కాని యీ విషయమున గొండ బ్ర9ు పండితులు సంశయమును జూఫచు న్నారు ఇందునుగూర్చి రాయలు కృతిపొందిన కావ్యములు” ఆును శీర్షిక క్రింద వ్రాసెదను. -దిగ్విజయములతో సంబంధించిన విషయములు బెక్కు رeنكچc ه٦يځ” లున్నను, వానినన్నిటి నిటఁ దెలుపుఁ జాలసు. రాయలు గణములలో నపజయమునుమాట యెఱుంగఁడు. తన సైన్యము లెప్పడైన శతు) సేనల ధాటి కాగఁజాలక నిరుత్సాహము చెందుట తటస్థించె నేని, యూ తరుణమునఁ దాను ముందున కేఁగి యు చ్చైస్వరముతోఁ 冷 3 సైన్యమును సరదారులను బురికొల్పుచు పౌరుష మెక్కించి విజయ ము గాం చెడి వాఁడు, విజయా సంతర మున బహువుతుల నొసంగి సైన$ మును గౌరవించుచుండె వాఁడు. సరదార్లను మంతు)లను ఉద్యోగు లను గౌరవించి వారి విశ్వాసమును జూన్రిగొను చుండి ఇతేఁడు సాము దాన భేద దండోపాయములను జక్కగ నెఱింగి సము యూనుకూల ముగ వానిననువర్తింపఁజేయుటలో మిగుల నేర్పరి, జ్యెతిష శాస్త్రము సం దీతని కెక్కు-వనముకము. సిద్ధాంతులుంచిన ముహుర్తనున నేగాని యుద్ధమునకు బయలు దే రెడివాఁడు కాడు. శకునశాస్త్రమునందును సీతనికి నమ్మకము కలదు యుద్ధయాత్సలో నున్నప్ప డీతని సైన్యాను సముద్రము వలె నుండెడిద నియు, సైన్యమునకుఁ గా వలసిన యన్ని పదా ములును సదుపాయములును గూడ నుండుటచే నదియొక పరూ £తెము చేయుచున్న మహాపట్టణము వలె నున్నదనియుఁ జరిత్రకారులు వర్ణించియున్నారు. ఈతకొనర్చెడి జైత్రయాత్రలలో సీతని రాణీలు, దాసీలు, పండితులు, కవులు, గాయకులు, హాస్యగాండు, N_ඡ కులు గూడనుండుటచే దండు విడిసిన పదేశములెల్ల రాజధానీ నగర ములై యంతఃపుర సౌధములై రాజసభామందిరములై శోభిల్లుచు నాహ్లాదమును గలిగించుచురఔడివి. {T} లత్మణరాయ వ్యాసావళి 'df ఫుట