పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/122

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ దే వ గా యు లు 115 యచ్చటనుండి గాజమహేగిదవరము వచ్చి యటఁ గొన్నినాళ్లుండి దానధర్మములు ま器も పిమ్మట విజయనగరమున కరిగినట్లు తిరుపతి శాసనము నందున్నది. విజయనగరమునకు భాతసo| జ్యేష్ఠమాసములో వెళ్ళియుండవలయును. మఱి యు నాసolర ఆషాఢ బ 3 o (9Fజూన్ ౧౧E) ఎఱకును రాయలు విజయనగరము నnదే యున్నట్లో శాస నము * చెప్పచున్నది తిరుపతి దేవస్థానము వారిరిపోర్టులో, కటకవిజయము ई छं. ౧౧= సం! వూర్చి నెలకు లేక జూను నెలకు పూర్వమే జరిగి యుండు 高急 వాసియున్నాగు $ ৪৩০ పై కారణములను బట్టి యది యంగీ కార్యముగా దొ*ఁచ్చు లేదు. ధాత సం| శావణ నూసము మొగలు కా_క్తీక మాసాంతము వజకు రాయ లెచ్చట నున్నది తెలియుట లేదు. ఈమాసములు వర్గా కాలమగుట చేఁ గటక విజయ యాత) oూ కాలములో జరిగెనని చెప్ప లేము. వర్గా కాలమును లెక్కచేయక యీ కాలములో నే ౧ూదండ యాతచేసి యుండినఁ జేసి యుండవచ్చును. శ్రీకూర్మమునను, శీజx న్నాథమునను రాయలు దానము చేసి శాసనములు వాయించియుం డును కాని యవి నాకులభ్యము కాలేదు. అవి దొర క్రినచో, Xటక విజయ కొలము స్పష్టముగాఁ దెలియును. వానికై ప}యత్నింప వలసి యున్నది ధాతసం వర్షకాలమున రాయలు కటకముపైకి వెడల లేదని తలంచితి మేని, ధాత సంవత్సరమంతయు నూనకయుండెనని తేలుచున్నది. ఈ కాలములో రాయలు తన సై న్యమును సింహాచల పాంతమున నుంచె లో, సైన్యస మేుఁడై తిరిగి వచ్చెనో తెలియదు, ధాతసం పుష్యమాసము మొదలు ఈశ్వర సంవత్సర చైత) వూ సము వఱకును శీకృష్ణరాయలు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేయు చున్నట్లు శాసనములఎలనఁ దెలియుచున్నది.

  • A R 457 of 1923

$ ౧ పుట గిరాగి *