54
శ్రీవేంకటాచలమాహాత్మ్యము
| వ్యాపించెం ద్రిజగంబులందు సుకృతవ్యామోహ మై శ్రేయమై. | 189 |
వ. | ఆలింగంబు నిర్జరప్రకరంబులచేతను సజ్జనంబులచేతం బూజఁ | 190 |
ఆ. | సగరనందనులకు సద్గతి నొసంగి యం | 191 |
క. | ప్రవహించి సకలజనముల | 192 |
సీ. | కపిలతీర్థమునఁ జక్కగఁ జక్రతీర్థంబు | |
తే. | సలుపఁగా మెచ్చి హరి వచ్చి శంఖచక్ర | 193 |