షష్ఠాశ్వాసము
451
| బుపశమముం జేరితి నొగిఁ | 140 |
ఉ. | నావుడు వెన్నుఁ డిట్లనియె న న్నెడఁబాసినజాలిచేత నే | 141 |
శా. | ఆమాటల్ విని లక్ష్మి యిట్లనియె నాఁ డారీతి నయ్యెంగదా | 142 |
సీ. | హరి యిట్టు లనె నీ మహామహిమంబు నే | |
తే. | బాలనము చేసి వారిపాపముల నింకఁ | 143 |
సీ. | కలియుగంబునఁ బాపకర్మంబు లొనరించు | |