సప్తమాశ్వాసము
239
తే. | అర్థి నార్జింప వర్జింప నలవి గాని | 78 |
శా. | లాలామూత్రపురీషఘర్మజలకీలాలాత్మికల్ భామ లం | 79 |
వ. | పురాణంబు ప్రమాణీకరింతు మేని తత్ప్రణేత పారాశర్యుఁడు పాండవులనగర చాటుకవి; కవులమాటల కేటి పాటి? మత్స్యపురాణంబునందు మత్స్యంబు వక్తయఁట? తిర్యగ్జంతుమతంబులు సిద్ధాంతీకరింపవచ్చునే! యది యట్లుండె. | 80 |
సీ. | దిననాథనందనుఁ దిత్తొల్చి విడిచిరి | |
తే. | నయ్య లెంతకు నేర రర్థార్థిజనులు | |