4 శృంగారనైషధము
| శాసనుఁడు రాయవేశ్యాభుజంగబిరుద | 9 |
శా. | పంచాంగ స్థిరమంత్రరక్షణకళాప్రౌఢుండు బాలామనః | 10 |
వ. | మృదుమధురచిత్రవిస్తరకవితావిలాసవాగీశ్వరు లగుకవీశ్వరులును, పతంజలికణాదాక్షచరణపక్షిలాదిశాస్త్రసిద్ధాంతకమలవనహంసు లగు విద్వాంసులును, భరతమతంగదత్తిలకోహలాంజనేయప్రణీత సంగీతవిద్యారహస్యవిజ్ఞానవైజ్ఞానికస్వాంతు లగుకళావంతులును, శక్తిత్రయచతురుపాయషాడ్గుణ్యప్రయోగయోగ్యవిచార లగురాయబారులును, నిఖిలపురాణేతిహాససంహితాతాత్పర్యపర్యాలోచనాధురంధరధిషణాసముత్సాహం బగు పౌరాణికసమూహంబును, బరివేష్టింపం గొలువుండి, సకలవిద్యాపారీణుండు సరససాహిత్యగోష్ఠీవినోదప్రసంగంబున. | 11 |
శా.* | భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంబసత్సూత్రు వి | 12 |
శా. | బ్రాహ్మీదత్తవరప్రసాదుఁడ వురుప్రజ్ఞావిశేషోదయా | 13 |