క. | మదనవిభంజనుఁ డతిస, మ్మదహృదయాంబురుహుఁ డగుచు మహిళామణికై | 113 |
గీ. | బాలికామణిఁ గైసేసి పడకటింటి, కెలమితోఁ దోడుకొని చని యిందుమౌళి | 114 |
గీ. | చిగురుఁబోఁడిని సెజ్జకుఁ దిగిచి బుజ్జ, గించి కౌఁగిటిఁ బెనచి కోర్కెలు దలిర్పఁ | 115 |
వ. | అట్లు నవోఢాసంగమసౌఖ్యానుభవలీలావైభవంబునం జెలంగుచుఁ, గొన్నివాస | 116 |
క. | దేవా నాకుల మెల్లను, బావనమై వెలసె భక్తపాలన విద్యా | 117 |
గీ. | దేవ మాయింట నెప్పుడు నీవు నిలిచి, యుండవలె ననుకోర్కె లో నుండు నాకు | 118 |
క. | మా కిట నీ వల్లుఁడవై, ప్రాకటగతి నిలిచియున్న భాగ్యంబునకున్ | 119 |
ఆ. | అనిన మెచ్చి శంభుఁ డటులేని దివ్యజ, లాపహారలింగరూపు నగుచు | 120 |
వ. | అని యతండు గోరినట్లనె కృపఁజేసి మన్నించి యతని నచ్చట నుండ నియమించి | 121 |
గీ. | అభవుఁ డప్పుడు దివ్యదుందుభులు మెఱయఁ, బ్రమథవరులును దివిజులు బలసికొలువ | 122 |
ఉ. | అంతకమున్న నారదమహామునివర్యుఁడు వెండికొండ కే | 123 |
క. | అని దివిజమునివరేణ్యుఁడు, వినిపించి యథేచ్ఛ జనిన విస్మయ మొదవన్ | 124 |