| గద్యపద్యవిధానంబులును, దివిజర్షభప్రవర్షితదేవతరుప్రసూనంబులును, దేవవిమా | 105 |
ఉ. | అంగన లొక్కకొందఱు ప్రయత్నముతోడ నలంకరించి యు | 106 |
గీ. | శంఖదేవుండు దేవతాసార్వభౌముఁ, డగుమహాదేవునకుఁ బ్రియం బలరఁ గాళ్లు | 107 |
వ. | అప్పుడు. | 108 |
సీ. | సిరియను వాణియుఁ జెలఁగి సేసలఁ జల్ల గురుఁ డొజ్జయె లగ్న మరసి తెలుప | |
గీ. | హర్షమున విశ్వకర్మ దా నంది యిచ్చు, కసకమంగళసూత్రంబు గంగయరుతఁ | 109 |
గీ. | హరునితలన్ గంగయు న, త్తరుణిశిరంబున హరుండు దమిమీఱఁగ వా | 110 |
వ. | అట్లు విధ్యుక్తప్రకారంబున వివాహం బొనరించి, కంకణబంధంబు వెడలించి యు | 111 |
సీ. | ఘనసారహిమనీరగంధసార మపారమృగనాభికామోదమేదురంబు | |
గీ. | వీటికావేటికాజాలవిలసితంబు, కజ్జలకరండమండలాఖండరత్న | 112 |