గీ. | నీకు నామీఁదఁ బ్రేమంబు నెరయఁ గల్గె, నేని నే నీకుఁ బ్రియురాలనేని యిపుడె | 97 |
వ. | అని గంగ ప్రార్థింపుచున్నసమయంబున. | 98 |
సీ. | హరియు బ్రహ్మయుఁ బురందరముఖ్యదిక్పతుల్ రవిసుధాకరముఖ్యగ్రహపతులును | |
గీ. | బలసి కొలువంగ నసమవైభవముతోడ, నందికేశ్వరు నెక్కి యానందలీల | 99 |
వ. | అట్లు సాక్షాత్కరించిన దాక్షాయణీవల్లభుం బొడఁగాంచి పులకితాశేషావయవుం | 100 |
గీ. | అభవ నాభాగ్యమహిమ శక్యంబె పొగడ, హరిపురందరకమలాసనాదులకును | 101 |
గీ. | నీచకులయింటి కిప్పుడు నీవు వచ్చి, యొనరఁ గన్యార్థివై నిల్చియున్నవాఁడ | 102 |
వ. | అని విన్నవించి యొక్కదివ్యమణిమయమందిరంబువ విడియించి, సకలబుధబాంధ | 103 |
సీ. | శుభతూర్యనినదంబు లభినవస్థితి మ్రోయఁ గరదీపికాసముత్కరము వెలుఁగ | |
గీ. | మంగళద్రవ్యములఁ గొంచు మఱియుఁ ఋణ్య, కాంత లరుదేర నత్యంతకౌతుకమున | 104 |
వ. | అప్పుడు మహాదేవుండు దివ్యదుందుభిధ్వానంబులును, గంధర్వకిన్నరగానంబులును, | |