గీ. | గమ్మకపురంపుబలుదుమారమ్ము చిమ్మి, క్రమ్ముకొని వీచువలినాతెమ్మెరలకు | 73 |
గీ. | కాంచి మెల్లన దరి కరుదెంచి లోని జడుపు దీరంగఁ బుప్పొడిఁ దడిపి వైచి | 74 |
ఉ. | అమ్మక చెల్ల నీ విటఁ గయాళితనమ్మున మమ్ముఁ బిల్వ కే | 75 |
క. | చిలుకలు గొరువంకలు గో, యిల లంచలు నెమలిగములు నెడపక యెపుడున్ | 76 |
గీ. | కొసరి యిట్టి పుప్పొడి కేలుగొనచు నొక్క, యెడను గాలూనఁ గందదు బడి వరించు | 77 |
గీ. | అమ్మ నీయింట సకలభాగ్యములు గలవు, దండ్రి యందఱిలో నెన్నదగినధనికుఁ | 78 |
వ. | అని యూరడించి నెచ్చెలు లచ్చేడియ నింటికిం దోడ్కొని తెచ్చి యిష్టగోష్ఠి | 79 |
ఆ. | వేగుఁజుక్క వొడిచె విడువక తామ్రచూ, డంబు లఱచె నిరులడంబు మాసెఁ | 80 |
ఉ. | అప్పుడు బోటినెచ్చెలులు హాళిని దాసకులాగ్రగణ్యుఁ డై | 81 |
గీ. | కొంతతడవు విచారించి కూఁతుఁ బిలువఁ, బంచి కూర్చుండ నిడి బుజ్జగించి యొడలు | 82 |
క. | అమ్మా నీతలఁ పేమియు, సమ్మతి గాకున్న దిపుడు స్వాంతఁబున కే | 83 |
గీ. | తల్లి నీ వేమి గోరినఁ దగిలి సేతుఁ, గాని యిక్కానిపని సేయఁ గాదు సుమ్ము | 84 |