గీ. | వద్దు మాయమ్మ యిఁక మంచిబుద్ధి గలిగి, దత్తురపుజంగమయ్యపైఁ దలఁపు విడిచి | 44 |
సీ. | కటకట నాఁకటఁ గస్తి వొందఁగనేల వెసఁబట్టి దోశెంబు మెసఁగరాదె | |
గీ. | గట్టివలిపట్టుపుట్టము ల్గట్టరాదె, చెలఁగి కపురంపుఁదములంబు సేయరాదె | 45 |
చ. | చిలుకలఁ గొట్టె దేమి దరిఁ జేరినబోటులఁ దిట్టె దేమి పె | 46 |
వ. | అనిన వారల కాకన్యకామణి యిట్లనియె. | 47 |
క. | చెలులార యింత నెగ్గులు, వలుకంగా నేల లచ్చికొమరున కెనయౌ | 48 |
గీ. | వినుఁడు నామాట మీరెల్ల వీను లలర, నలినముఖులార నాప్రాణనాథుఁ డైన | 49 |
ఉ. | బంగరుపట్టుపుటములు భాసురరత్నవిభూషణంబు లు | 50 |
క. | ఇవ్విధము గాకయుండిన, నవ్వల ఱవ్వలఁ బెనంచి యందఱిలోనన్ | 51 |
మ. | కుల మెల్ల న్నిరసించి గేలి యిడ నీకోపంబు దీపింప మా | 52 |
వ. | అని కనరు గనంబడం బలికిన నళికి చెలికత్తియ లొండొఱులమొగంబులు చూచు | 53 |