| [1]రురుం డాయురర్ధం బొసంగి యయ్యంగన బ్రతికించెననియును, నర్జునుం డశ్వమేధాశ్వానుసారియై యాత్మజుండగు బభ్రువాహనునిచేత నాహవాంగణంబున (నతినిశాత) శరాహృతప్రాణుండైన నులూచి యను నాగకన్యక రసాతలంబుననుండి యేతెంచి (యుపచరించి) యుపగతప్రాణునిం జేసెననియు విందుము. మంచితనంబు లాఁడువారికి మగవారికి సరియ యద్ది యటులుండె నా పంతంబు వినుము. | 80 |
ఉ. | 81 |
వ. | అనిన విని సంతోషించి సుకుమారుండు. | 82 |
సీ. | కలహంససంపద గల కలక్రేంకార- | |
గీ. | మకరకేతను పాదపద్మములు సాక్షి | 83 |
వ. | అనినఁ జండాలి కరారవిందంబులు [5]మొగిడిచి సవినయంబును *(సగౌరవంబును) సానురాగంబునుగా నతని కిట్లనియె. | 84 |
ఉ. | నేఁడు గృతార్థులైరి జననీజనకుల్ ఫలియించెఁ బుణ్యముల్ | 85 |
ఉత్సాహ. | మలుసమర్త నంటకుండి మాలదాన నగుట నేఁ | 86 |
గీ. | 87 |
వ. | అనిన సుకుమారుండు చండాలకన్యక కిట్లనియె. | 88 |