| లీల నేతెంచె నొక్క చండాలకన్య | 32 |
శా. | ఆ చండాలకులప్రసూతయగు కన్యం గన్యకారత్నముం | 33 |
ఉ. | 34 |
సీ. | |
గీ. | ముట్టరానిదియైనట్టి మూర్తి వోలె | 35 |
గీ. | దీనిఁ గల్పించె నజుఁ డభిద్యానమునను | 36 |
వ. | అని [11]విస్మృతనిమేషంబు గిలించి ముకుళితపక్ష్మాంచలంబును జిహ్మ [12]తరతరళశాతోదరంబునునగు వీక్షణంబున నవ్వెలివాడ వ్రీడావతి నీక్షించుచు నవ్విప్రుండు మదనశరశలాకాశంకు[13]సంకలితహృదయుండై స్తంభితుని [14]భంగి విలిఖితుని చందంబున నుత్కీర్ణుని పగిది [15]నియతుని లాగున మూర్ఛితుని ప్రకారంబునఁ (నున్మత్తుని తెఱంగున) దన్నుఁ దానెఱుంగక నివ్వెఱపడి నిశ్చలాంగుండై యుండె నమ్మచ్చెకంటియు నలవోక వోలె నతిస్వచ్ఛసౌభాగ్యచ్ఛాయావినిర్భర్త్సిత మత్స్యకేతనుండగు నా బ్రాహ్మణుం గనుంగొని [16]నిజాంతరంగంబున. | 37 |
గీ. | విప్రవేషంబుఁ దాల్చిన విష్ణుఁడొక్కొ | 38 |
- ↑ ము. దోర్దండంబు
- ↑ ము. ఁబాసినట్లు
- ↑ తా. నాకృతిన్ తను వినిశ్చలదృష్టియు దేహయష్టియై
- ↑ ము. నకులయై యౌర యీ
- ↑ ము. జారు
- ↑ తా. మొక
- ↑ తా. ప్రావృడ్వేళల వోలె నలినాక్ష పయినీల
- ↑ ము. గరము
- ↑ ము. శరర్తువువోలె
- ↑ తా. యయ్యె
- ↑ ము. విస్తృత
- ↑ తా. తరళతర
- ↑ తా. సంకుపిత
- ↑ తా. విధంబున
- ↑ తా. సంయతుని
- ↑ తా. నిజాంతర్గతంబున
- ↑ తా. సంప్రభవమైన