| 34 |
వ. | 35 |
గీ. | వెలఁది పుత్రోదయారంభవేళయందు | 36 |
వ. | దేవీ శోకంబు విడువుము ధైర్యం బవలంబింపుము ధర్మంబు నడువుము దానంబు సేయుము [6]వ్రతంబులు సలుపుము సత్యంబు పలుకుము; మన పాలి దేవతలు మన కభీష్టలాభంబుఁ బొందింపఁగలవారు; భవ్యసంతాన లాభంబున సంతోషంబు వహింపం గలవవి [7]దుఃఖాపనోదననిపుణంబులు ధర్మోపదేశ[8]గర్భంబులు [9]చాటుమధురంబులు నగు మాటల నూరార్చి, కాంచనకలశోదకంబులు కరపల్లవంబున ధరియించి [10]నయనంబులు దుడిచి యగ్గజయానకు ముఖప్రక్షాళనం బాచరించి, మందీభూతదుఖయగుట యెఱింగి మంత్రి యంతఃపురంబు వెడలి సముచితవ్యాపారంబులం బ్రవర్తిల్లె నది యాదిగ [11]నాగమోక్తప్రకారంబున సభక్తివినయతాత్పర్యంబున. | 37 |
ఉ. | ఆ ధవళాయతాక్షి వసుధామరకోటి భజించు దేవతా- | 38 |
గీ. | 39 |
సీ. | భక్తితో మాతృకాభవనంబుఁకు నేఁగుఁ | |
- ↑ తా. మునిజనంబుల భజియించి మున్ను గాంచి
- ↑ ము. నబ్జవదన
- ↑ ము. రాజు దైతేయకులవిమర్దను
- ↑ తా. గాంచె
- ↑ తా. యామినియు
- ↑ తా. నేమంబున నోములు నోముము
- ↑ ము. దుఃఖోపశమనభాషణంబులు
- ↑ తా. నిపుణంబులు
- ↑ ము. చారు
- ↑ తాన యమ్మానినీరత్నంబునకు
- ↑ తా. సుశీల పరమభక్తితాత్పర్యంబు
- ↑ ము. మంత్రవిద్యాధృతబుద్ధిఁ గాంచు
- ↑ ము. చొలవకూచిన కడవంచునే లతాంగి
- ↑ తా. నీడజోడు
- ↑ తా. నిగుర్చు