ఈ పుట ఆమోదించబడ్డది
| సోమార్కానలనేత్రతేజ గురుశుశ్రూషాత్మసంవర్ధితా | 59 |
క. | లింగార్చ(నదే)హా నవ- | 60 |
మాలిని. | పరమపరకలాపా భాసురానంగరూపా | 61 |
గద్యము
ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సకలవిద్యా
సనాథ శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన
శివరాత్రిమాహాత్మ్యంబునందుఁ
బంచమాశ్వాసము.