| (నంది దోడ్కొ)నిపోవ నర్ధేందుమౌళిఁ | 89 |
వ. | కాంచి దండప్రణామంబులు చేసి చేతులు [1]మోడ్చి (సుకుమారుండు) నమశ్శంకరాయ, శశాంకమూర్ధాలంకారాయ, [2]త్రిపురపురంధ్రినీరంధ్ర స్తనకుంభ[3]సముత్తంభిత కస్తూరికాస్థాసకముద్రా ద్రోహిబాహార్గళస్తంభాయ, జంభారిప్రముఖ నిఖిలదేవతాకోటిహాటక కిరీటకోటివిటంక[4]సందానిత మందారమాలికామకరందబిందునిష్యందధారాధౌత చరణారవిందాయ, జలంధరాసురకంధరాపీఠికావిఘట్టనక్రియాగరిష్ఠనిష్ఠురతా శశ్వ[5]ద్విభంగఖట్వాంగపాణయే, పశ్యల్లలాటాయ, మదనమదగదాగదంకారాయ, సంధ్యానటాయ. కరకలితడమరు[6]డాంకారబృంహిత బ్రహ్మాండమండలాయ, చండికాధిపతయే, నిరస్తసమస్తోపాధికాయ, సచ్చిదానందస్వరూపాయ, *(స్వమహామహిమప్రతిష్ఠాయ, నిరుపాధిక నిరవధిక నిర్ణిరోధ నిరవగ్రహ నిరభిసంధి నిర్భర కృపాసంపత్సపూర్ణ మేధసే, [7]నృకపాలమాలికాభరణాయ సముద్దండపుండరీక) క్రవ్యాదకృత్తికంధాధురంధరస్కంధభాగాయ, భగవతే ధన్యోఽస్మి! కృతపుణ్యోఽస్మి! *(నమస్తే నమస్తే) అని పలికి వెండియు. | 90 |
తాళ రగడ. | జయజయ శంకర జయజయ పురహర జయజయ (కరుణా)గుణవరుణాలయ | 91 |
వ. | అని యనేకప్రకారంబులం బ్రస్తుతించిన సుకుమారుని మీఁదఁ గరుణాకటాక్షవీక్షణంబు లొలయించుచు విరూపాక్షుం డతనికిఁ గామగమనంబును హేమకింకిణీమాలికాసనాథంబును రుద్రకన్యాసహస్ర[9]సంకులంబునునగు దివ్యవిమానం బొసంగి ప్రమథత్వంబు కృపచేసెఁ బుణ్యవంతుల భాగ్యంబునకుం గొలఁది గలదె; యింక నెయ్యది [10]యడిగెద రడుగుండని సూతుండు నైమిశారణ్యనివాసులగు మహామునులకు సవినయంబును సస్నేహంబును సగౌరవంబునుగా విన్నవించిన. | 92 |
గీ. | పరమమునులు సూత్యాహసంభవుని సూతు | 93 |
మ. | 94 |
క. | 95 |
మాలిని. | 96 |