| ద్రార్క్కతారకము సర్వ్వకారపరిహారము[1]గా నిచ్చితిమి మంగళ | |
—————
59
శ. స. 1157
(ఇది హైదరాబాదురాష్ట్రమునందు కరీంనగరముమండలములో ఉప్పరపల్లెగ్రామమున నొకదేవాలయములో ఱాతిస్తంభముమీఁద చెక్కఁబడిన శాసనభాగము. Hyderabad Archeological Series No. 3. అనుపత్రికనుండి గ్రహింపఁబడినది.)
ఉ. | శ్రీమదనూనదానజలసేవకుం బాయక మ్రోయుషట్పద | 1 |
క. | చరణసరోరుహరాగ | 2 |
క. | ఉరగేంద్రదిగ్గజములకుం | 3 |
క. | దేవాదిదేవుం డమిత | 4 |
- ↑ సర్వ్వకరపరిహారము