పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/75

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భోనిధిచంద్రముండు న్రిపపుంగవుండు ... ...వీరల
క్ష్మీనిలయుండు వానీరుహ[1]మిత్రసుతేజుండు గ్రిడివారులను[2].

1


చ.

గుణనిధి వానినందనుండు గొమ్మన్రిపాలుం డరాతిరాజవా
రణకరకుంజర[3]మ్రిగరాజు వివేకచతుర్మ్ముఖుండు ధీ
మణి విహగేంద్రవిక్రముం డమానుషపౌరుషశాలి వంశభూ
షణుండు సుహ్రిన్నిధానుండు నిశాకరతుల్యుండు గాన్తి (నెంతయును).

2


ఉ.

మండితకీర్తిలోలుండు రమాప్రియుం డాతనియగ్రపుత్రుం డా
ఖండలవైభవాస్పదుండు గండవిభుండు విరోధిబ...(వే)
దండకిశోరకేసరి వదాన్యదధీచి పరాంగనామనో
జుండు మురారివిక్రముండు శుద్ధచరిత్రుండు సన్నుతుం డిలను.

3


చ.

తదవరజుం(డు న)౦బి[4] హిమధామయశోనిధి వైరిభూపనీ
రదపవనుండు బాంధవసురద్రుమ మబ్ధిగభీరుం డంగనా
మదనుండు వంశవర్ద్దనుండు మ ...
... ... ... ... ... ...

4

(చిట్టచివరిభాగము)

శకవర్షంబులు 1090 నేణ్టి రాజరాజసం... .... ... రాయ
ణసంక్రాంతియు సోమవారమునాండు శ్రీభీమేశ్వరమహాదేవరకు ఓం
గ్గే(ఱుమార్గ్గ)మున త్రైలోక్యమల్ల ... ... ... జిక్కభీమరాజు ధర్మ్మా
ర్త్థముగాను పెట్టిన (అ)ఖండ్డవర్త్తిలోహదండ్డుదివియ యొక్కణ్టికి
కిలరమున బోలున(లు)వురుం బూ(ణ్ట)గాను మూ(ణ్డ)వు నడపున
కాలబోలసూరె వసమునం బెట్టిన ఇనుపయెడ్లు 55।......గొని
నిత్యపడి గొలావంగల త్రిభువనాంక్కుశ నేతిమాన(౧) - లిఖితం పెద్ద
నాచార్య్యేణ.

—————

  1. వారిరుహ
  2. గ్రిడివోరులను
  3. కుంజరాళి
  4. నంబి యనునది రాజుపేరు.