పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/72

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మారారియంఘ్రియుగమానసరాజహంస
కారున్య(దా)నసహకారమహీజరా(జ)[1].

15


సీ.

అద్రిపశ్చిమభూమియందు ప్రసిద్ధమై
            జీవపోషన[2] సేయు జేవరంబు
భండనభీ...... బడిగొలార్జునుమ్రోలం
            బెక్కుగయ్యము ... ... వేరుకొనిసం
బతి మెచ్చి శాసన......యుడు
            నందుగోకేశ్వరదేవర నిలిపి
వరకా.......నిలక్ష్మీవల్లభువల్లభి
            గామిదేవులపేర గట్టిచెఱువు[3]
రుద్రునకు నిచ్చి ధర్మ్మాభివ్రిద్ధి గాంగ[4]
దీ(ప)వర్త్తికిగానువు ద్రిఢము సేసి
భూసురోత్తమువరులకు భూమిదాన
మిచ్చి నల్లిండ్లు నిలిపి తానిన్తవట్టు

16


............................
సోదరీపతులదానంబు శాశ్వతముగ
... మముగాను వాత్తియై ధర్మ్మము

(దీనితరువాతి భాగము ఖిలమైనది.)

—————

  1. నాలుగుపాదములందును చివరియక్షరము దీర్ఘముగా నుచ్చరింపవలెను.
  2. పోషణ యని కవిహృదయము కాని యీరూపము సాధువు కాదు.
  3. రెండు మూడు నాలుగు పాదములకు సరి యయిన పాఠము తెలియకున్నది.
  4. ఈపాదమందు యతి తప్పినది.