పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్రతుండు వడిహారిముత్తన
హతశత్రుచయుండు నాయకాభరణుం డై.

3


చ.

మురహరవిక్రముం డైన[1] ముత్తనకు న్నరలోకరంభ నాం
బరగిన మేడమాంబకు శుభస్థితిం బుట్టె మనుష్యలోకసుం
దరి యన నొప్పు నూంకమ లతాలలితాంగి సుమధ్య మల్లికా
(పరిమ)లగన్ధి మత్తపికభాషిణి గోత్రపవి(త్ర) మై[2] మహిని.

4


ఉ.

శ్రీయుతపుణ్యకీర్త్తనలు సేకొని నూంకమ భక్తిం జోడనా
రాయణ దివ్యసన్నిధిం జిరస్థిరదీపము నిల్పె నాశకా
బ్దాయతి వేదశైలగగనాబ్జమితంబుగ ఫాల్గుణామల
శ్రీయువతీశసత్తిథిని జెల్వుగ నారవితారకంబుగానూ.

5

—————

36

శ.స. 1075

(ఈశాసనము గుఁటూరుమండలములో కొణిదెనగ్రామమందు చెన్నకేశవస్వామిగుడిలో నొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. ఱాతిమొదటి భాగము గుడిగోడలోఁ జేరినందునఁ గొన్నియక్షరములు కనఁబడుటలేదు. South Indian Inscriptions Vol. VI. No. 634.)

సీ.

... ... .... ... ... ......
            ... ... ... ... ... ...

  1. డయిన
  2. యై