పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షారామప్రముఖోల్లసత్ప్రకటపంచారామతీర్త్థంబులను
సారాఖణ్ణదశాప్తదీపకము లా(చం)ద్రార్క్కతారంబుగాన్.

1


ఉ.

దానదధీచి సోముం డవదాతయశఃప్రసారుణ్డు[1] పుత్రసం
తాన(స)మృద్ధుండై చెఱ్వు[2] ధర్మ్మవివాహము దేవగేహము
......నము[3] సత్ప్రబంధము నిధాన మనం జనుచున్న సప్తసం
తానములుం బ్రసిద్ధముగ ధారుణిపై నిలిపెం గ్రమంబునన్.

2

—————

22

శ. స. 1069

(ఈశాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శ్రీకేశవస్వామిగుడిగోడమీఁద చెక్కఁబడియున్నది. పద్యములకు ముం దున్నవచనములో "కేతనపెగ్గడ శకవర్షములు 1069 ణ్టి పౌష్యవిమలపాడివమియు గురువారము నుత్తరాయనసంక్రాంత్తినాణ్డు కొట్యదొన శ్రీ కేశవదేవరకు నఖణ్ణదీపమునకు నిచ్చిన ఎడ్లు 55" అని యున్నది. South Indian Inscriptions Vol. VI. No. 648.)

తరువోజ.

కమల..............................
            ......................
.................దివెలనుత్త
            రాయనమునం గేతనామాత్యరత్న
మమర లక్ష్మీధరు ణ్డైన కేశవున
            కత్యంతభక్తితో నాచంద్రతార

  1. ప్రసరుణ్డు
  2. చెఱువు
  3. ద్యానము