పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/124

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దారేందుగ్రహసూర్య(మై) వెంచి[1] దక్షాధ్వరధ్వంసునిన్
కారుణ్యాకర[2]మానసాంబురుహిణీకళ్యాణ[3]వీరేశ్వరున్.

1


శ్రీశ్రీశ్రీ జేయునున్.

—————

సంపూర్ణము

  1. "వెలయంగా" అని యుండనోపు.
  2. గారుణ్యాకర
  3. "మానసాంబురుహునిం గల్యాణ" అని యుండనోపు.