ఈ పుట అచ్చుదిద్దబడ్డది
87
శ. స. 1600
(ఇది కృష్ణామండలములో నందిగామగ్రామమందు రామలింగేశ్వరస్వామి గుడి మండపములో నొకఱాతిస్తంభముమీఁది శాసనము. Government Epigraphist's Collection No. 252 of 1924.)
చ. | |
—————
88
శ్రీముఖ
(ఈశాసనము కృష్ణామండలములో బెజవాడగ్రామమందు మల్లేశ్వరాలయములో విఘ్నేశ్వరునిమందిరమునెదుట నొఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. శకసంవత్సరము లేదు. South Indian Inscriptions Vol. IV. No. 775.)
| శ్రీముఖసంవత్సర మాఘశు 5 ఆ దాసమహంతి కుమారుడు | |
శా. | ఔరా దాసయచొక్కపాతృ(౦)డు సమోన్నత్యదానవారాశి (యై[3] | |