ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| నాథసముద్రంబు నలువు మీర | 4 |
(అసంపూర్ణము.)
(ఈపద్యములలో మొదటి పద్యము మాత్రమే మాతృకను బట్టి నేను వ్రాసినది. తక్కినవి వంకాయలపాటి సత్యనారాయణ యనునాయన వ్రాసి పంపినవి. వీనిలోని వర్ణక్రమ మెల్లెడల యథామాతృక మని చెప్ప ననువుపడదు. శ్రీనాథుని ఫిరంగిపురశాసనపద్యముల ఛాయ యీపద్యములందు స్పష్టముగాఁ గానవచ్చుచున్నది.)
——————
81
శ. స. 1475
(ఇది గుంటూరుమండలములో దుగ్గిగ్రామమందు వంకేశ్వరస్వామి గుడి ముఖమండపములో నొకఱాతిస్తంభముమీఁద నున్నశాసనము శ. స. 1173 ప్రాంతమందు నామదేవపండితులు తమతండ్రి వాయిపండితులపేర వంకేశ్వరదేవుని బ్రతిష్ఠ చేసినట్లు మఱియొకశాసనమునం దున్నది.)
సీ. | |