సీ. | నిండ్డె నెవ్వనికీర్త్తి నిఖిలలోకంబ్బుల | 1 |
—————
77
శ. స. 1354
(ఇది విశాఖపట్టణమండలములో పంచధారలగ్రామమందు శ్రీధర్మలింగేశ్వరస్వామిగుడిలో ఆస్థానమండపమం దొకఱాతిమీఁద నున్నశాసనములోఁ జిట్టచివరభాగము. దీనికి ముందున్న గద్యములో "శ్రీశుభాభ్యుదయ శకవర్షంబులు 1354 అగు నేంటి పరిధావిసంవత్సర వైశాఖశు 15 మొదలుగాను చంద్రవంశ్యుండైన నాగేంద్రదేవచక్రవర్త్తికిని భవానిదేవంమగారికిని సుపుత్రుండైన కుమారయెఱ్ఱమయంగారు పరమేశ్వరప్రీతిగాను ఆయాదేవస్తానాలయందుల దేవళ్ళకు సమర్ప్పించ్చిన ధర్మ్మాలవివరం" అని యున్నది. South Indian Inscriptions Vol. VI. No. 663.)