పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూరంగం బగుం గృష్ణవేణ్యదరళీ[1]పూతోదకప్రాప్తిచే
(సా)రంగ్గాఖ్య వహింప్పంజేశె నౌరా[2] సౌపానమార్గ్గం బిలనూ.

1


మంగ్గళమహా శ్రీశ్రీం జేయును.

—————

75

శ. స. 1339

(ఇది 74 వ శాసనముక్రిందనే యున్నది. Government Epigraphist's Collection No. 307 of 1924.)

గీ.

వొరుండు చెసిన ధమ్మంబు వుండ్డనీక[3]
చెఱిచి ధమ్మంబు దనదని చేశినట్టి[4]
నరుడు అఱవది[5]వేలేండ్లు నరకమంద్దుం
గూలి క్రిమికీటకాకృతిం గుంద్దుచుండ్డూ.

1


[6]శ్లో.

శ్రీకృష్ణాతటినీతటోంన్నతరమా శ్రీరంగ్గభూపాచల
ప్రాగల్భ్యాధిప యాజిదీమల్కు(జి)కృత్వాయశోధామకం
సోపానాంకితశాసనప్రకటితం శాకాబ్దపద్మోద్భవ
శోచిత్రేశశి హైమళంబిశరదాద్యావాసరే శ్రేయశే శ్రీశ్రీ.

2


సీ.

తగవును ధంర్మ్మంబు దయయును నేప్రొద్దుం
            దనమనంబునం గలిగి[7] దనరు నితండు

  1. తటినీ అని యుండనోపు.
  2. నవురా
  3. ఒరుండు చేసినధర్మ్మంబు నుండనీక
  4. చెఱచి ధర్మ్మంబు తనదని చేసినట్టి
  5. అఱువది
  6. సంస్కృతశ్లోకము రెండవపాదములో ఛందోభంగము కలిగినది. నాల్గవపాద మనన్వయముగా నున్నది.
  7. గల్గి