|
యొకపిశాచవధూటి దా నుత్సహించె
రాయజగతాపగంగభూరమణుం డాజి
నమరం బెండ్లి[1]కొడుకు మల్లావనీశుం
జెలంగి సురకాంతతోం బెండ్లి సేయునపుడు.
| 3
|
ఉ. |
పన్ని తురంగమంబునకుం బక్కెర వెట్టినవార్త (హే?)రిచే
విన్నభయంబునం గలంగె వీసరనాండునుం జక్రగొ(ట్ట)మును
మన్నియ (వడ్లెక్కేలియ) మ(ల...ద్యన) వేంగి గళింగ లాదిగా[2]
నిన్నియు నాక్కనాండ..(నే)ఱువ భీమున్రిపాలుధాడికిని.[3]
| 4
|
(ఈచివరపద్యమునకుఁ బైపద్యముతో సంబంధ మున్నట్లు తోఁపదు.)
70
(ఈశాసనము గోదావరీమండలములో దాక్షారామమున భీమేశ్వరాలయములో నున్నది. South Indian Inscriptions Vol. IV. No. 1379.)
|
శకవరుషంబులు 1303 గు నేంటి వైశాఖ శు 10 గు।
|
|
సీ. |
సంద్దిదీపావలి నాట్యకల్యాణహో
మశనివారగయార్కమంటపములు
దిరుచుట్టుమాలియ దివ్యలింగ్గంబుల
గుళ్లు వజ్రంపురాకోట గోపు
రములు పాతాళగేహములు సోపానభాం
డ్డాగార వివిధధాన్యాలయములు
|
|
- ↑ బెండిలి
- ↑ ఈపాదమునకు సరియైనపాఠము నిర్ణయింప వీలు లేకున్నది.
- ↑ "ధాటికిని" అని కాని, "దాడికిని" అని కాని యుండవలయును.