పుట:శాసనపద్యమంజరి.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జననుత చేబ్ఱోలనుణ్డి బెజవాడ జాత్రకు[1] వచ్చి
త్రిణయనుసుతు ణ్డొణ్డుసోటు మెచ్చక తివిరి యిన్నెలవ
యనఘుణ్డు సేకొని యిన్దు ప్రత్యక్ష బయన్న నిచ్చ[2]
గని మల్లణ్డెత్తించె గుడియు మఠంబునుం[3] గార్త్తికేయునకు.

4


దీనిం జేబ్రోలు యేలెడు (వా) రతిరం బేలు (వా) రోణ్డుసోటి ... రగ(లు)ను బెట్టు
వేరుగను జ(ను)యీస్థితి సేకొణి కాచు (వా)ర....న్దారు నిల్పినవారు (స్థి)తిడప్పి యఱిపుట
వా(పం)బుగాన.

5


మధ్యాక్కర.

రమనతో[4] బెజవాడకెల్ల బెడంగును రశ్రీయుంగాను
న్దమతాత మల్లపరాజు వేరెయు దానుం గట్టించెం
గ్రమమున[5] దానిక కలశ బిడ్డటు[6] గా మొగమాడు
నమరంగ శ్రీయుద్ధమల్లు ణ్డెత్తించె నమితతేజుండు
తనధర్మ్ము వొడంబడి కాచునృపులకంన్ద —

6

(అసంపూర్తి)

  1. జాతరకు - అనునది సాధురూపము
  2. ఇందుం బ్రత్యక్షమై యున్ననిచ్చం
  3. మఠమును
  4. రమణతో
  5. గ్రమమున
  6. మిడ్డట్లు