పుట:శాసనపద్యమంజరి.pdf/131

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నంబికకు మూలంగూరమ కఖిలజనని.
కర్థిం గట్టించ్చె భువనమోహనముగాంగ
సమధికోన్నతానభం[1]కషంబు లైన
గుడియుం బ్రాకారవలయంబు గోపురములు.

1

—————

  1. సమధికోన్నతి నభ్రం